KGF(Kolar Gold Fields) Movie Dialogues

Chapter I:

  1. చిల్లర కావాలంటే చెయ్యి చాపాలి, అదే నోట్లు కావాలంటే చెయ్యి లేపాలి...
  2. స్వార్ధంతొ పరుగులుతీసే ప్రపంచం ఎవ్వరి కొసం ఆగదు, మనమే దాన్ని ఆపాలి...
  3. ప్రపంచంలో తల్లిని మించిన యోథులు ఎవరు లేరు...
  4. చట్టం చేతికి ఉంగరం తోడిగ, అది shake hand ఇస్తుంది, సలాము కొడుతుంది...
  5. Trigger మీద వేలుపెట్టిన ప్రతోడు shooter కాదు, అమ్మాయి మీద చెయ్యేసిన ప్రతోడు మగాడు కాదు, నా అర్హత ఏంటనేది నన్ను ప్రేమించేవారికి తప్ప వేరే వాల్లకి అర్ధం కాదు...
  6. ఊరు చూడ్డానికొచ్చినోడు ఊరి గురించి తెల్సుకుంటాడు, ఊరిని యెలడానికొచ్చినోడు ఆడి గురించి ఊరికి తెలిసేలా చేస్తాడు...
  7. If you think you are bad, I am your Dad...
  8. గాయపడిన సింహం నుంచి వచ్చె స్వాస, గర్జనకన్నా భయంకరంగా ఉంటుంది...
  9. మండె మంటయోక్క హ్రుదయానికి చమట పట్టంది...
    ఉడికే ఉల్కలు ఆకాశంలొ చెదరిపడి ఉన్నప్పుడు...
    అలలు భూమిని కభలించడానికి అంధలు వెస్తున్నాయ్...
    సాయంత్రపు సూర్యుడు అస్తమించడానికి సమాయత్నం అవుతున్నాడు...
    ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది...
    అతడి రాకపట్ల విధి కూడ కంపించింది...
  10. కొట్లాటలొ ముందు ఎవరి మీద దెబ్బ పడిందన్నది కాదు, ముందు ఎవడు కింద పడిపొయాడన్నదె లెక్కలొకొస్తుంది...
  11. Gangతో వచ్చేవాడు gangster, కాని అతను ఒక్కడె వస్తాడు MONSTER...
  12. Powerful people comes from powerful places...
  13. నీవెన్నంటి వేలమంది ఉన్నారన్న ధైర్యం నీకుంటె నువొక్కడివె గెలుస్తావ్, అదే నువ్వు ముందున్నావని నీవెనకున్న వేలమందికి ధైర్యం వచ్చిందంటె ప్రపంచాన్నె గెలవచ్చు...

No comments:

Post a Comment